జగదేక వీరుడు… అతిలోక సుందరి

భారత్ సమాచార్ ; జగదేక వీరుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జంటగా ఆర్సీ16 మూవీ పూజ కార్యక్రమం నేడు లాంఛనంగా జరిగింది. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకుడు. ఈ డైరెక్టర్ రెండో కథతోనే భారీ బడ్జెట్ తో గ్లోబర్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ చేయటం విశేషం. సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించాడు. … Continue reading జగదేక వీరుడు… అతిలోక సుందరి