రంజాన్ వేళ.. కత్తులతో దాడి కలకలం

భారత్ సమాచార్, ఆదిలాబాద్: రంజాన్ పండుగ త్యాగానికి, మతసమరస్యానికి ప్రతీక. ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిన రంజాన్ పండుగలో కత్తుల దాడి కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలో రంజాన్ పర్వదినాన ఒకే వర్గానికి చెందిన యువకుల మధ్య తలెత్తిన గొడవ చినికి చినికి గాలి వానగా మారి.. కత్తులతో ఘర్షణకు దిగడం సంచలనం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి ఓ వర్గానికి చెందిన యువకుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కత్తుల … Continue reading రంజాన్ వేళ.. కత్తులతో దాడి కలకలం