బాధితురాలి నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా…

భారత్ సమాచార్, దిల్లీ ; మన కళ్లతో చూసేంత వరకు ఎవ్వరు చెప్పిన నమ్మకూడదు అని చెప్పేవారు మన పెద్దలు. కాలం వేగంగా మారింది,టెక్నాలజీ పుణ్యమా అని మన కళ్లతో చూసింది కూడా నిజమా, కాదా అని పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ లో కేటు గాళ్ల డీఫ్ పేక్ హవా నడుస్తోంది. దీని కారణంగా సెలబ్రిటీల ఇమేజ్ కూడా డామేజ్ అవుతోంది. కొంత కాలం ముందు నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్ ఫేక్ … Continue reading బాధితురాలి నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా…