ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు

భారత్ సమాచార్, విజయవాడ ; ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక, అసెంబ్లీ పోలింగ్ వివరాలపై ఏపీ ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఓటరు చైతన్యంతో ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు. మొత్తంగా మీద ఏపీలో 81.86 శాతం పోలింగ్‌ నమోదు జరిగినట్టు ప్రకటించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు. ఎన్నికల అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపారు. … Continue reading ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు