ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల

భారత్ సమాచార్, విద్య ; ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపుపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల ప్రవేశాలను సంబంధించిన ఫలితాలను అధికారులు నేడు విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీలలో సీటు సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి అన్ లైన్ వేదికగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం ట్రిపుల్ ఐటీలలో నాలుగు వేల సీట్లు అందుబాటులో ఉండగా, ఏ సంవత్సరం ఏకంగా 53,863 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ … Continue reading ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల