ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్
భారత్ సమాచార్.నెట్, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను జాతీయ రహదారిపై లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓవర్ టేక్ చేస్తూ కంటైనర్‌ను ఢీకొట్టిన బొలెరో: పాండిచ్చేరి నుంచి భీమవరం రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుంచి కృత్తివెన్ను మండలం … Continue reading ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed