పెళ్లికి ముందే శృంగారం.. అక్కడదే సంప్రదాయం

భారత్ సమాచార్, జాతీయం : మన దేశంలో పెళ్లి కాక ముందు యువతీ యువకులు ఏకాంతంగా కలువడం కూడా మంచి పద్ధతి కాదు అనుకునే రోజులివి. అయితే కొన్ని తెగల్లో మాత్రం పెద్దలే దగ్గరుండీ దీనిని ప్రోత్సహిస్తారు. దీన్నొక సంప్రదాయంగా వారు పాటిస్తున్నారు. అదెక్కడో..ఆ విశేషాలెంటో తెలుసుకోండి మరి.. ఛత్తీస్ గడ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు నివసిస్తారు. వీరి ఆచారాలు, సంప్రదాయాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. … Continue reading పెళ్లికి ముందే శృంగారం.. అక్కడదే సంప్రదాయం