నూజివీడు అభివృద్ధికి రూ.30కోట్లు మంజూరు

భార‌త్ స‌మాచార్.నెట్, ఏలూరు: నూజివీడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.30కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయన పార్టీ కార్యాల‌యంలో విలేఖరులతో మాట్లాడుతూ.. కాలువలు, చెరువుల పనులకు రూ.22కోట్లు, నూజివీడు పట్టణాభివృద్ధికి రూ.5కోట్లు, బలివే ఆలయ అభివృద్ధికి రూ.2.5కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు నవంబర్‌లో, రైట్ మెయిన్ కెనాల్ పనులు 2027 నాటికి పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. చింతలపూడి … Continue reading నూజివీడు అభివృద్ధికి రూ.30కోట్లు మంజూరు