సూపర్ మార్కెట్ కు రూ.35 వేల జరిమానా

భారత్ సమాచార్, జాతీయం ; ఎక్స్పైరీ అయిన టాల్కమ్ పౌడర్ ను ఎమ్మార్పీ రేట్ కు మించి అమ్మిన ఓ సూపర్ మార్కెట్ యాజమాన్యం కి ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి రూ.35 వేలు జరిమానా విధించారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే నెల్లూరు కు చెందిన బీటెక్ విద్యార్థి 2022 సెప్టెంబరు 15న ఓ సూపర్ మార్కెట్ లో పాండ్స్ పౌడర్ ను కొనుగోలు చేశాడు. 2022 సెప్టెంబరు 20 న పౌడర్ … Continue reading సూపర్ మార్కెట్ కు రూ.35 వేల జరిమానా