Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్‌’పై పుకార్లు.. మేకర్స్ క్లారిటీ

భారత్ సమాచార్.నెట్: సమంత.. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడిన సామ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతుంది. చివరగా ఖుషీ, సిటాడెల్ సినిమాలతో అలరించిన సామ్.. ఇటీవలే శుభం చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నూతన నటీనటులతో సామ్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. … Continue reading Samantha: సమంత ‘రక్త్ బ్రహ్మాండ్‌’పై పుకార్లు.. మేకర్స్ క్లారిటీ