Samantha: వాటికే తొలి ప్రాధాన్యత ఇస్తా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరోయిన్ సమంత.. ప్రముఖ మ్యాగజైన్ గ్రేజియా ఇండియాపై ఇటీవల మెరిసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సమంత ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను గ్రేజియా ఇండియా పంచుకుంది. ఇక తాజాగా గ్రేజియా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాదు తాను సినిమాల్లో తక్కువగా కనిపించడంపై కూడా సమంత స్పందించారు.   గ్రేజియా ఇండియా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. కెరీర్‌లో ఎన్ని … Continue reading Samantha: వాటికే తొలి ప్రాధాన్యత ఇస్తా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు