Sam-Raj Nidimoru: అమెరికా వీధుల్లో సామ్-రాజ్ నిడిమోరు.. వైరల్ అవుతున్న ఫొటోలు!

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వీరి డేటింగ్‌ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. రాజ్ నిడిమోరుతో కలిసీ సమంత అమెరికా వీధుల్లో నడుస్తూ, రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇటీవలే అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ … Continue reading Sam-Raj Nidimoru: అమెరికా వీధుల్లో సామ్-రాజ్ నిడిమోరు.. వైరల్ అవుతున్న ఫొటోలు!