భారత్ సమాచార్, సినీ టాక్స్ ; చాలా గ్యాప్ తర్వాత వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’ మూవీతో ఒక హిట్ ను ఖాతాలోకి వేసుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. దీంతో ఈ సారి అదే నిర్మాణ సంస్థలో ఒక స్కైఫై యాక్షన్ అడ్వంచర్ సినిమా ‘మాయవన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ‘మాయవన్’టీజర్ ను నెట్టింట విడుదల చేశారు దర్శకనిర్మాతలు. టీజర్ లో ప్రముఖ నటుడు … Continue reading ‘మాయవన్’టీజర్ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed