Homemain slidesసన్నజాజి పడక...సాంగ్ లిరిక్స్

సన్నజాజి పడక…సాంగ్ లిరిక్స్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; క్షత్రియ పుత్రుడు
దర్శకత్వం ; భరతన్
సంగీతం ; ఇళయరాజా
సాహిత్యం ; వెన్నెలకంటి
గానం ; ఎస్ పీ బాలు, జానకి

సన్నజాజి పడక…
మంచె కాడ పడక..
చల్ల గాలి పడక…

మాట వినకుంది ఎందుకే…రైట్,

సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…
మనసులో ప్రేమే ఉంది.. మరువని మాటే ఉంది
మారని ఊసై పొంగి పాటై రావే
సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…ఏయ్

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి కాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే
పండించగా చెరుకున్నా నీ దరికి
అండ దండ నీవేనని పండగంతా నాదేనని
ఉండి గుండె ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
దిండే పంచే వేళయినది రావే
దిండే పంచే వేళilaయినది రా….వే

సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…
సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే…
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
మాట వినకుంది ఎందుకే….

మరికొన్ని సినీ సంగతులు

ప్రియతమ నీవచట కుశలమా… సాంగ్ లిరిక్స్

 

RELATED ARTICLES

Most Popular