భారత్ సమాచార్ ; బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లైఫ్ ని, నిరుపేద కుటుంబ కష్టాలను హైలెట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘సత్య’. ఈ తమిళ మూవీ ని తెలుగు లో డబ్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను నెట్టింట విడుదల చేశారు. ఒక పాఠశాల విద్యార్థి జీవితాన్ని ఎలివేట్ చేస్తూ తెరకెక్కిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి. ఒక స్టూడెంట్ జీవితంలోని కొన్ని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ టీజర్ సాగుతోంది. సంభాషణలు … Continue reading ‘సత్య’ మూవీ టీజర్ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed