పోలవరాన్ని చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి…సీఎం

భారత్ సమాచార్, అమరావతి ; పోలవరం ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి పోలవరం జీవనాడి వంటిదని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. వెబ్ సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామన్నారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. పోలవరాన్ని జగన్ నాశనం చేశారని … Continue reading పోలవరాన్ని చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి…సీఎం