విద్యార్థుల కోసం ఫిర్యాదుల పెట్టె…

భారత్ సమాచార్, జాతీయం ; పాఠశాల విద్యార్థుల రక్షణ, హక్కుల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలను చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల పాఠశాలలలో సలహా కమిటీలు, ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రక్షణ కోసం సలహా కమిటీని, విద్యార్థుల సమస్యలను అనామకంగా పరిష్కరించటానికి, చర్చించటానికి ప్రత్యేక ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలో ఉండే సలహా కమిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికి విద్యా శాఖ అధికారులు … Continue reading విద్యార్థుల కోసం ఫిర్యాదుల పెట్టె…