Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించాలి: శశిథరూర్

భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ టారిఫ్‌లపై ఇప్పటికే ప్రధాని మోదీ, భారత్ విదేశాంగ శాఖ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ట్రంప్ వైఖరి పట్ల తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.   భారత్‌పై ఇష్టారీతిన ట్రంప్ టారిఫ్‌లను విధించడంపై శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా … Continue reading Shashi Tharoor: భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించాలి: శశిథరూర్