బాలీవుడ్ స్టార్ హీరోలకు షోకాజ్ నోటీసులు

భారత్ సమాచార్, సినీ టాక్స్ : వారు వెండితెర సినీ తారలు. వారు స్టైల్ గా టీ తాగిన, సిగరేట్ తాగిన, హీరోలు, హీరోయిన్లు వెండితెరపై ఎలాంటి బట్టలు వేసుకున్న వాటి  ప్రభావం దేశంలోని యువతపై చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది యూత్ తమ హీరోను ఆరాధ్య దైవంగా కూడా భావిస్తుంటారు. ప్రతీ విషయంలోనూ వారిని అనుకరిస్తూ ఉంటారు. వారు చేసే ప్రతి పనిని తీక్షణంగా గమనిస్తూ ఉంటారు. వారు మంచి చేసినా, చెడు చేసినా.. … Continue reading బాలీవుడ్ స్టార్ హీరోలకు షోకాజ్ నోటీసులు