Shubhanshu Shukla: రోదసి యాత్ర తర్వాత.. తొలిసారిగా స్వదేశానికి శుభాన్షు శుక్లా

భారత్ సమాచార్.నెట్: భారత్ వ్యోమగామి శుభాన్షు శుక్లా రేపు స్వదేశానికి చేరుకోనున్నారు. ఆక్సియం మిషన్ 4 విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తొలిసారిగా శుభాన్షు శుక్లా భారత్‌కు వస్తున్నారు. విమానంలో కూర్చున్న సమయంలో తనకు కలిగిన భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా శుభాన్షు శుక్లా పంచుకున్నారు. గతేడాది నుంచి తన కుటుంబసభ్యులు, స్నేహితులకు దూరంగా ఉండడం ఎంతో కష్టంగా అనిపించిందని.. ఇప్పుడు వారిని కలుసుకునే ఆత్రుతతో ఉన్నానని పేర్కొన్నారు.   అయితే శుభాన్షు శుక్లా రేపు భారత్‌లో … Continue reading Shubhanshu Shukla: రోదసి యాత్ర తర్వాత.. తొలిసారిగా స్వదేశానికి శుభాన్షు శుక్లా