అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు

భారత్ సమాచార్, అంతర్జాతీయం ; అమెరికాలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రపంచంతో పాటుగా ఇండియాలో కూడా ఆ ఎన్నికల హడావిడి కొంచెం కనిపించటం షరా మామూలే. అందులోనూ ఆంధ్రలో అయితే ఈ ఎన్నికల హడావిడి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు మరి.ఆయన పేరు జేడీ వాన్స్. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. వాన్స్ భార్య తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. ఆమె పేరు చిలుకూరి ఉషా. ఆమె … Continue reading అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు