త్వరలో 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీ…

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; భారతదేశ వ్యాప్తంగా 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ కారణంగా అధికారులు దీనిని వాయిదా వేశారు. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగుల ఎంపికను చేపడతారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టల్ … Continue reading త్వరలో 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీ…