నేను వాడి మనసుని కొన్నాను…

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ; సాయంత్రం సూర్యుడు మరో దేశంలో గొప్పలు చెప్పటానికి పోతున్నాడు… ‘ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్’… అలెక్స స్పీకర్ నుంచి వస్తోన్న ఆ మంత్రాలు వింటూ, ఊపిరి సలపని ఉద్వేగాలతో స్నానం చేస్తోంది ఊర్మిళ. హైదరాబాద్ విశ్వనగరంలో ఒక టీకొట్టు చుట్టూ సిగరెట్ ప్రియుల మధ్య దమ్ము కొడుతూ… చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు వెంకటకృష్ణ. ఎంత మంది దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయి, వాటికి … Continue reading నేను వాడి మనసుని కొన్నాను…