అలా ఉంటుంది కార్పొ‘‘రేట్’’ స్కెచ్…

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ; ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. “ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?” అడిగాడు బాస్. “చెయ్యలేదు” “సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ … Continue reading అలా ఉంటుంది కార్పొ‘‘రేట్’’ స్కెచ్…