భారత్ సమాచార్, ప్రత్యేకం ; ఒక ఊరిలో చెట్టుకు ఓ గాడిద కట్టేయబడి ఉంది… దాని యజమాని దాన్ని అలా ప్రతి రోజూ కట్టేస్తూ ఉంటాడు. ఓ రాత్రి ఆ చెట్టుపై ఉండే దెయ్యం ఆ కట్లను తెంచేసింది. ఇక ఆ గాడిద గట్టిగా ఒళ్లు విరుచుకుని, మరింత గట్టిగా ఓండ్రపెట్టి లోకంపై పడింది. ముందుగా ఆ పక్కనే ఉన్న పొలాల్లో అడుగుపెట్టి, ఆ చేను అంతా తొక్కి, ధ్వంసం చేసేసింది. దీంతో చిర్రెత్తిన ఆ రైతు … Continue reading నిజం చెప్పులేసుకునే లోగ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed