విగ్రహం…దేవత…మనిషి

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ; ప్రపంచంలోనే ఎక్కడా జరగనంత వైభవంగా విజయదశమి పండుగ కలకత్తా నగరంలోనే జరుగుతుంది. తెల్లవారితే దుర్గాష్టమి కావటంతో సిటి ఆఫ్ ప్యాలెస్ గా పిలువబడే రాజధాని నగరం కలకత్తా సందడిగా మారటానికి ఇంకొన్ని గంటలే మిగిలున్నాయి. అర్ధరాత్రి పోలీసులు బార్లని, షాపుల్ని బలవంతంగా మూయిస్తున్నారు. బారు షాపులో నుంచి ఒక చేత్తో మందు సీసా, మరో చేత్తో సగం చదివేసినా ఆర్కియాలజీ పుస్తకంతో రోడ్డున పడ్డాడు వేదాంత్. రోడ్డు పైన జనాలు … Continue reading విగ్రహం…దేవత…మనిషి