చరిత్రలో ఈరోజు నవంబర్- 17

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం ప్రముఖుల జననాలు 1587: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి, నాటక రచయిత. 1878: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. 1900: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. 1920: జెమినీ గణేశన్, తమిళ నటుడు. 1942: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు. … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్- 17