చరిత్రలో ఈరోజు నవంబర్- 19

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ; నేటి ప్రత్యేకం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం చరిత్రలోని ప్రముఖ సంఘటనలు 1977: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు. ప్రముఖుల జననాలు 1828 : ఝాన్సీ లక్ష్మీబాయి , భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858) – మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు. 1852 : అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్ … Continue reading చరిత్రలో ఈరోజు నవంబర్- 19