కౌంటింగ్ రోజున ఏపీ పై స్పెషల్ ఫోకస్…

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో కొన్ని కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం అందరికి తెలిసిందే. పోలింగ్ తర్వాత కూడా ఎవ్వరూ ఊహించని విధంగా మాచర్ల, పల్నాడు, తాడిపత్రి, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీన్ని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై వివరణ కోరుతూ కొన్ని చోట్ల ఎన్నికల అధికారులపై బదిలీ వేటు కూడా వేసింది. ప్రస్తుతం జూన్ … Continue reading కౌంటింగ్ రోజున ఏపీ పై స్పెషల్ ఫోకస్…