వర్షం కురిసిన రాత్రి… కూరగాయల ముచ్చట్లు
భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ; వర్షం కురిసి నిలిచిపోయిన ఓ రాత్రి కూరగాయలు అన్ని ఇలా ముచ్చట్లు పెట్టుకున్నాయి… 😏గోంగూరకి ఆహం ఎక్కువ, ఎందుకంటే తాను గుంటూరు వాసినని… 🥰తోటకూరకి వయ్యారం ఏక్కువ, ఏందుకంటే నవనవ లాడతానని … 😏పొట్లకాయకి పొగరు ఎక్కువ, ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని… 😲చిక్కుడుకు చికాకు ఎక్కువ, ఎందుకంటే తనని గోరుతో గోకుతారని… 😏కందకి..వెటకారం ఎక్కువ, ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని… 😏చేమకు చిమచిమలు ఏక్కువ, ఏందుకంటే … Continue reading వర్షం కురిసిన రాత్రి… కూరగాయల ముచ్చట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed