Special Trains: రెండు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు
భారత్ సమాచార్.నెట్, తిరుపతి: ప్రయాణికుల రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనుంది. ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వచ్చే రెండు నెలలు 18 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఈ రైళ్లు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో సెంకండ్ ఏసీ నుంచి జనరల్ కోచ్‌ల వరకు ప్రయాణికులకు అందుబాటులో … Continue reading Special Trains: రెండు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed