పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి ; యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 వ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం గెట్ టు గెదర్ ఈవెంట్ ను ఆత్మీయంగా నిర్వహించుకున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల విరామం తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ పాఠశాల మిత్రులంతా కలిసి తాము చదివిన పాఠశాలను నేడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను ఎంతో ఉద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో తరగతి … Continue reading పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed