ప్రపంచ సమరానికి క్రీడా సైన్యాలు సిద్ధం…

భారత్ సమాచార్, క్రీడలు ; ఇలా ఐపీఎల్-17 సీజన్ ముగిసిందో లేదో అలా మెగా ప్రపంచ కప్ టోర్నీ మొదలవబోతోంది. క్రికెట్ ప్రేమికులను అలరించటానికి కేవలం 5 రోజుల విరామంతో టీ20 ప్రపంచకప్ సిద్ధం అవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒక సారి వచ్చే టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ 9వ ఎడిషన్ గా 2024లో మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించటానికి సిద్ధమవుతోంది. అమెరికా-వెస్టీండీస్ వేదికగా జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 29వ తేదీ జరిగే … Continue reading ప్రపంచ సమరానికి క్రీడా సైన్యాలు సిద్ధం…