రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది

భారత్ సమాచార్, సినిమా: శ్రీదేవి, రేఖ.. ఈ ఇద్దరూ సౌత్ నుంచి బాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్లు. వీరిద్దరూ తమ అందంతో, అభినయంతో బాలీవుడ్ లో నటించి దేశం మరిచిపోలేని నటీమణులుగా ఎంతో పాపులర్ అయ్యారు. శ్రీదేవి తెలుగు, సినిమాల్లో టాప్ హీరోయిన్ గా రాణించి బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యారు. రేఖ సౌత్ లో కొన్ని సినిమాల్లో నటించినా.. బాలీవుడ్ లో శ్రీదేవి కంటే ఎక్కువ స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఈ … Continue reading రేఖ సిఫార్సుతోనే శ్రీదేవి దశతిరిగింది