17,727 ఖాళీలతో ఎస్.ఎస్.సీ నోటిఫికేషన్

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సీ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి తాజాగా 2024 జూన్ లో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకి కచ్చితంగా ఏదైనా ఒక డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు కచ్చింతం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు … Continue reading 17,727 ఖాళీలతో ఎస్.ఎస్.సీ నోటిఫికేషన్