‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు చర్యలు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఆ దిశగా నేడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తుండగా, నైపుణ్యాభివృద్దిలో గేమ్ ఛేంజర్ గా భావిస్తోన్న ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తాజాగా అధికారులను ఆదేశించారు. 🔸 ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో … Continue reading ‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు చర్యలు