నా తనువుకి అద్దిన రంగుల హంగులు

భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ; మనసు ఏకాంతం కోరింది. అందుకు కన్నయ్యను తోడు తీసుకుంది. ఇక కడలి ఓడ్డుకు కదిలింది సత్య… సంద్రం ముందు సత్య, కృష్ణయ్య పంచలోహ విగ్రహం వారిని చూస్తూ సూర్యడు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడ. అలల చప్పుడు మనసును తాకుతోంది. చల్లని గాలికి తనువు పులకరిస్తోంది. హఠాత్తుగా ఓ పెద్ద అల కన్నయ్యను తన లోగిలికి చేర్చుకుంది.ఎన్నడు ఎరుగని విరహవేదనతో, అతి వ్యామోహంతో కడలి కృష్ణయ్యని చుట్టుముడుతోంది. అప్పడు, అక్కడ … Continue reading నా తనువుకి అద్దిన రంగుల హంగులు