చిన్నారిని అతి దారుణంగా చంపేసిన వీధి కుక్కలు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేరుకేమో అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలు గల విశ్వనగరం.. భాగ్యనగరం. కానీ వీధి కుక్కలు తరచుగా చిన్నారులపై దాడులు చేస్తున్నా, ఆఖరికి చంపేస్తున్నా కూడా సరైన చర్యలు చేపట్టని గ్రేటర్ హైదరాబాద్. హైదరాబాద్ లో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవటంతో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్‌లో నేడు … Continue reading చిన్నారిని అతి దారుణంగా చంపేసిన వీధి కుక్కలు