రోజుకో సూసైడ్.. అస్సలేం జరుగుతుంది..?

భారత్ సమాచార్, నిర్మల్: దేశంలో ప్రచ్చన్న నిరుద్యోగిత రోజురోజుకు తీవ్రంగా పెరుగుతుంది. ఒక్క ఉద్యోగానికి వందలాది మంది యువతీ యువకులు పోటీ పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరంతరం కష్టపడే వాళ్లు కొందరైతే, మరోవైపు తమ క్లాస్‌లో ఎక్కువ మార్కులు సాధించి టాపర్‌గా నిలవాలని తపన మరికొందరిది. ఇక కళాశాలలో ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు చేసే ఒత్తిడితో యువతీ యువకులు ఆత్మనూన్యతా భావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో … Continue reading రోజుకో సూసైడ్.. అస్సలేం జరుగుతుంది..?