అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో చోటు చేసుకుంది. బీబీనగర్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బంధబాల సుధాకర్(39), రామంతాపూర్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న పాసాల సుష్మిత(35) సమీప బంధువులు. ఇద్దరూ వేర్వేరుగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి.   … Continue reading అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!