కాంగ్రెస్ వల్లే నేతన్నల ఆత్మహత్యలు… కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించామని గుర్తు చేశారు. 7 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా రాష్ట్రంలో చేనేతలు, నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని చెప్పారు. ఏటా రూ.350 కోట్ల … Continue reading కాంగ్రెస్ వల్లే నేతన్నల ఆత్మహత్యలు… కేటీఆర్