ఏపీ సీఎం పై సుప్రీం కోర్టు ఆగ్రహం

భారత్ సమాచార్, దిల్లీ ; ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరుమల లడ్డూ వ్యవహారమే హాట్ టాపిక్. గత కొన్ని రోజులుగా దీనిపై దేశ వ్యాప్త చర్చ కూడా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ వ్యవహారంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి వాడారంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి … Continue reading ఏపీ సీఎం పై సుప్రీం కోర్టు ఆగ్రహం