SupremeCourt: తొలిసారిగా రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు!

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి (President) పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీంకోర్టు (Supremecourt) సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం (Decision in 3 Months ) తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని జస్టిస్ జేబీ పార్దీవాలా(Justice JB Pardiwala), జస్టిస్ ఆర్ మహదేవన్‌(Justice R. Mahadevan)లో కూడిన ధర్మాసం పేర్కొంది. నిర్దేశిత గడువులోగా … Continue reading SupremeCourt: తొలిసారిగా రాష్ట్రపతికి డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు!