ఏపీలో ‘స్వర్ణ గ్రామపంచాయతీ’

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం తాజాగా శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంపై … Continue reading ఏపీలో ‘స్వర్ణ గ్రామపంచాయతీ’