మహిళల భద్రత కోసం T-SAFE యాప్

భారత్ సమాచార్, రాజకీయం : స్త్రీల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు సీఎం రేవంత్ నేడు హైదరాబాద్ లో తెలిపారు. వారి భద్రత కోసం, ప్రత్యేకంగా వారి ప్రయాణాలను మాత్రమే పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. … Continue reading మహిళల భద్రత కోసం T-SAFE యాప్