బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

భారత్ సమాచార్, సినిమా : జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో సినీ ప్రేమికులకు బాగా తెలుసు. ‘‘ఆర్ ఆర్ ఆర్’’ మూవీలో తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన మాస్ ఫర్ఫార్మెన్స్ తో కట్టిపడేసే తారక్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రముఖ బాలీవుడ  తారలు కూడా కలలుగంటారు. అందుకే ఈ యంగ్ టైగర్ కు జోడీ అంటే ఎప్పుడూ వెరీ స్పెషలే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ‘దేవర’ లో జాన్వికపూర్ ను ఎంపిక … Continue reading బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!