“నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ”

భారత్ సమాచార్, రాజకీయం ; “నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ” అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఈ పార్టీ పెను సంచలనంగా మారింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాన్ని సాధించి భారత రాజకీయాల్లో ఎప్పటికి చెరగని ఒక రికార్డ్ నెలకొల్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేటికి భారత రాజకీయాల్లో 42 వసంతాలు విజయవంతంగా … Continue reading “నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ”