టీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ…

భారత్ సమాచార్, అమరావతి ; 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా కూడా వెలువడని తరుణంలో కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు అత్యుత్సాహంతో ఏపీ వార్డు/గ్రామ సచివాలయాలకు పసుపు రంగు ను అద్దాయి. అప్పటికే సచివాలయాలకు వైసీపీ పార్టీ రంగు తొలగించటానికే వందల కోట్లు ప్రజా ధనాన్ని తగలేసింది ఏపీ ప్రభుత్వం. దానికి తోడు అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది … Continue reading టీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ…