తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ కప్-2024

భారత్ సమాచార్, హైదరాబాద్ ; ‘‘యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చలేవు. తల్లిదండ్రులకు దుఃఖం తప్ప. మీ కుటుంబానికి కష్టాలు తప్ప. అదే క్రీడల్లో రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా మీ కుటుంబానికి గౌరవం తెస్తారు. అంతే కాకుండా దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే ఇనుమడించే క్రీడాకారులుగా రాణిస్తారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ … Continue reading తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ కప్-2024