మొన్న కరెంటు, నిన్న ఉద్యోగాలు, ఇయ్యాళ రైతుబంధు..

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల టైమే ఉంది. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాయి. ఇక ప్రచార రణరంగంలో రోజుకొక అంశంపై పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. మొన్నటిదాక కరెంట్ రగడ, నిన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై, ఇయ్యాళ రైతుబంధు పథకం నేతలకు అస్త్రాలుగా మారాయి. ఇంకా ప్రచార దూషణలకు, జనాల్లో మైలేజ్ పెంచుకోవడానికి రెండు రోజుల సమయమే ఉండడంతో ఏ కొత్త అంశం పార్టీల పుట్టి … Continue reading మొన్న కరెంటు, నిన్న ఉద్యోగాలు, ఇయ్యాళ రైతుబంధు..